Friday, January 22, 2021

THE SINGARENI COLLIERIES COMPANY LIMITED-Employment Notification No. 01/2021.

 The Singareni Collieries Company Limited (SCCL) has issued an employment notification (No. 01/2021) for the recruitment on 372 vacant trainee posts in various departments.

Interested and eligible candidates can apply for Fitter Trainee, Electrician Trainee, Welder Trainee, Turner/Machinist Trainee, Motor Mechanic Trainee, Foundry Man/ Moulder Trainee and Junior Staff Nurse (Female Only) posts till February 4, 2021.

Candidates have to apply online only through the official website - https://scclmines.com/ - as no other mode of application will be accepted by SCCL.


WEBSITE Link:https://scclmines.com/scclnew/careers_Notification.asp

Application Link:https://scclmines.com/D5D7AE/

Download Notification PDF:Click Here

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ జారీచేసింది. సింగరేణి ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఆసక్తి, అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీధర్ ప్రకటించారు.అభ్యర్థులు జనవరి 22 నుండి ఫిబ్రవరి 4 లోపు తమ అధికార వెబ్సైటు లో www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 651

తోలి విడత భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 372

పోస్టుల వివరాలు : 

1. ఫిట్టర్‌- 128
2. ఎలక్ట్రీషియన్‌ -51  
3. వెల్డర్‌ -54
4. టర్నర్‌/మెషినిస్టు - 22
5. మోటారు మెకానిక్‌ - 14
6. ఫౌండ్రీమెన్‌/మౌల్డర్‌ -19
7. జూనియర్‌ స్టాఫ్‌నర్సు - 84

స్థానికులకు : 305 పోస్టులు 

( ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.)
తెలంగాణ వారందరికీ (అన్‌ రిజర్వుడు) : 67 పోస్టులు 

విద్యార్హత : ఐటిఐ లో సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : జనవరి 22,2021

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 4,2021

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్‌ కాపీ పంపవలసిన చివరి తేదీ : త్వరలో ప్రకటిస్తారు 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్‌ కాపీ పంపవలసిన చిరునామా :

సింగరేణి ప్రధాన కార్యాలయం
కొత్తగూడెం


No comments:

Post a Comment