మొట్టమొదటి వ్యక్తులు
•బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ-
•డాక్టర్ అమితా పటేల్ (1992)
● భారత దేశ మొదటి రాష్ట్రపతి-
*డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)*
●భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి-
*సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 - 62)*
● భారత దేశ మొదటి ప్రధానమంత్రి-
*జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)*
●భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి-
*సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 - 50)*
● సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి-
*హీరాలాల్ జె.కానియా (1950 - 51)*
● సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి-
*మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)*
●భారత దేశ తొలి మహిళా అడ్వకేట్-
*కోర్నేషియా సొరాబ్జి (కోల్‌కతా 1894)*
●భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-
*లీలాసేథ్ (ఢిల్లీ)*
● భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి-
*అన్నాచాంది*
● స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్-
*విలియం బెంటింగ్ (1828 - 35)*
● భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్-
*లార్డ్ కానింగ్ (1856 - 62)*
● స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్-
*మౌంట్ బాటన్ (1947 - 48)*
● స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్-
*సి. రాజగోపాలాచారి*
● ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ-
*విజయలక్ష్మి పండిట్ (1953)*
● భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ-
*అనిబిసెంట్ (1917, కలకత్తా)*
● భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ-
*సరోజినీ నాయుడు (1925 )*
● భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు-
*ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)*
● భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు-
*బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 - మద్రాసు)*
● భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు-
*పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)*
● వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి-
*రాస్ బిహారీ ఘోష్ (1907)*
----------------------------------------------------
వ్యాధులు-సోకే అవయవాలు
*వ్యాధి*. --- *అవయవం*
1.గాయిటర్ - థైరాయిడ్ గ్రంధి
2.ఎగ్జిమా - చర్మం
3.పియోరియా - పళ్ళుచిగుళ్ళు
4.డయాబెటిస్ - క్లోమం
5.కామెర్లు - కాలేయం
*6.న్యూమోనియా - ఊపిరితిత్తులు
*7.మెనింజెటిస్ - మెదడు
*8.పార్కిన్ సన్ - మెదడు
*9.ఎన్సెఫలైటిస్ - మెదడు
*10.ట్రకోమా - కళ్ళు
*11.కాటరాక్ట్స్ - కళ్ళు
*12.ఆర్థరైటిస్ - కీళ్ళు
*13.గౌట్ - కీళ్ళు
*14.స్పాన్డిలైటిస్ - ఎముకలు
*15.టైఫాయిడ్ - ప్రేగులు,శరీర భాగం మొత్తం
*16.ఎయిడ్స్ - శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది
*17.డిఫ్తీరియా - గొంతు
*18.పయేరియా - చిగుళ్ళు
*19.రూమాటిజం - కీళ్ళు
----------------------------------------
AADHAR
•జారీ చేసేది:UIDAI (Unique identification authority of India)-delhi.
•తొలి డైరెక్టర్: నందన్ నిలేకిని.
•ఆధార్ లో మొత్తం సంఖ్యలు:16
•వ్యక్తిగత సమాచారాన్ని చెప్పేవి:12
•రహస్య నెంబర్లు:4
•ప్రస్తుతం దేశంలో 118 కోట్ల మందికి పైగా ఆధార్ ను కలిగి ఉన్నారు.135 పథకాలకు ఆధార్ గుర్తింపు ఉంది.
•ఆధార్ ప్రచారకర్త: రాజ్ కుమార్ రావు (హిందీ యాక్టర్)
•ఆధార్ లోగో డిజైనర్: అతుల్ సుధాకర్ రావు (మహారాష్ట్ర).
•2017లో దేశంలో ఎక్కువగా వార్తల్లో ఉన్న అంశం: ఆధార్
•2018 జూలై 1 నుంచి ఆధార్ సమాచారాన్ని వ్యక్తుల ముఖ కవలికల ఆధారంగా (Face recognisation) ద్వారా సేకరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఆధార్ పంపిణీ:2009 అక్టోబర్, రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో పంపిణీ జరిగింది.
•ఆధార్ Toll FREE నెంబర్:1947
•ఆధార్ నినాదం: ఆధార్-సామాన్యుని హాక్కు.
---------------------------------------------------
No comments:
Post a Comment