Wednesday, January 27, 2021

Telangana, AndraPradesh Postal Circle Recruitment 2021 - Apply Online for 1150 Jobs for TS/2296 Jobs for AP Posts

•ఇండియా పోస్టు తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ స‌ర్కిల్‌ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. OC/OBC/EWS Male / trans-man అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
Fee Payment 
1. Applicant of category OC/OBC/EWS Male / trans-man should pay a fee of Rs. 100/- (Rupees one hundred) for each set of five options. Candidate who requires to make the payment has to visit any Head Post Office or other identified Post Offices in India. Names of the offices are available in the website http://appost.in/gdsonline. 
The applicant can also pay the fee through online mode of payment using the URL provided in the Home page. All recognized Credit/Debit cards and Net Banking facility can be availed for this purpose. Charges applicable for usage of Debit/Credit cards and net banking as per the rules from time to time will be levied to the candidates. For making the payment of fee the candidate should refer the Registration Number in all cases.
 2. However, payment of fee is exempted for all Female / trans-woman candidates as well PwD candidates. They may apply online directly through the provided link in the Website.
పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
• తెలంగాణ గ్రామీణ్ డాక్ సేవక్‌: 1150 పోస్టులు
• ఆంధ్రప్రదేశ్ గ్రామీణ్ డాక్ సేవక్‌: 2296 పోస్టులు

పోస్టులు..
•బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (BPM)
•అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (ABPM)
•డాక్ సేవ‌క్‌ (DS)

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.

వయస్సు:18-40 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.01.2021
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 26.02.2021.


Telangana GDS Notification PDF:Click Here
AndhraPradesh GDS Notification PDF:Click Here

No comments:

Post a Comment