Monday, December 21, 2020

TS ICET FINAL PHASE COUNCILING

 డిసెంబర్ 24 వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు


టీయస్ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ లో భాగంగా 22 న ఆన్లైన్లో ఫీజు చెల్లింపు,23 న ధ్రువపత్రాల పరిశీలన,22 నుండి 24 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ పేర్కొంది. అభ్యర్దులు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిటీ సూచించింది..

No comments:

Post a Comment